(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.170. అధ్యాయః 170
Mahabharata - Shanti Parva - Chapter Topics
గౌతమేన స్వస్యానర్హత్వం జానతాపి విరూపాక్షేణ వకరాజగౌరవాత్ప్రదత్తం ధనభారముదూహ్య సాయం పునర్బకాలయం ప్రత్యాగమనం॥ 1॥
తత్ర పరేద్యుః స్వభవనం జిగమిపుణా గోతమేన పార్థయార్థం రాత్రౌ వకవధనిర్ధారణం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-170-0x(5863)(71804)
తతః స విదితో రాజ్ఞః ప్రవిశ్య గృహముత్తమం।
పూజితో రాక్షసేంద్రేణ నిపసాదాసనోత్తమే॥ 12-170-1(71805)
పృష్టశ్చ గోత్రచరణం స్వాధ్యాయం బ్రహ్మచారికం।
పృష్టో రాజ్ఞా స నాజ్ఞాసీద్గోత్రమాత్రమథాబ్రవీత్॥ 12-170-2(71806)
బ్రహ్మవర్చమహీనస్య స్వాధ్యాయాద్విరతస్య చ।
గోత్రమాత్రవిదో రాజా నివామం సమపృచ్ఛత॥ 12-170-3(71807)
రాక్షమ ఉవాచ। 12-170-4x(5864)
క్వ తే నివాసః కల్యాణ కింగోత్రా బ్రాహ్మణీ చ తే।
తత్త్వం బ్రూహి న భీః కార్యా విశ్రమస్వ యథాసుఖం॥ 12-170-4(71808)
గౌతమ ఉవాచ। 12-170-5x(5865)
మధ్యదేశప్రసూతోఽహం వాసో మే శవరాలయే।
శూద్రీ పునర్భూర్భార్యా మే సత్యమేతద్బ్రవీమి తే॥ 12-170-5(71809)
భీష్మ ఉవాచ। 12-170-6x(5866)
తతో రాజా విమమృశే కథం కార్యమిదం భవేత్।
కథం వా సుకృతం మే స్యాదితి వుద్ధ్యాఽన్వచింతయన్॥ 12-170-6(71810)
అయం వై జన్మనా విప్రః సుహృత్తంయ మహాత్మనః।
సంప్రేపితశ్చ తేనాయం కాశ్యపేన మహాత్మనా॥ 12-170-7(71811)
తస్య ప్రియం కరిష్యామి స హి మామాశ్రితః సదా।
భ్రాతా మే బాంధవశ్చాసౌ సఖా చైవ ప్రియో మమ॥ 12-170-8(71812)
కార్తిక్యామద్య భోక్తారః సహస్రం మే ద్విజోత్తమాః।
తత్రాయమపి భోక్తా తు దేయమస్మై చ మే ధనం॥ 12-170-9(71813)
స చాద్య దివసః పుణ్యో హ్యతిథిశ్చాయమాగతః।
సంకల్పితం చైవ ధనం కిం విచార్యమతః పరం॥ 12-170-10(71814)
తతః సహస్రం విప్రాణాం విదుషాం సమలంకృతం।
స్నాతానామనులిప్తానామహతక్షౌమవాససాం॥ 12-170-11(71815)
తానాగతాంద్విజశ్రేష్ఠాన్విరూపాక్షో విశాంపతే।
యథార్హం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా॥ 12-170-12(71816)
బృస్యస్తేషాం తు సంన్యస్తా రాక్షసేంద్రస్య శాసనాత్।
భూమౌ వరకుశాః స్తీర్ణాః ప్రేష్యైర్భరతసత్తమ॥ 12-170-13(71817)
తాసు తే పూజితా రాజ్ఞా నిపణ్ణా ద్విజసత్తమాః।
నిలదర్భోదకేనాథ అర్చితా విధివద్ద్విజాః॥ 12-170-14(71818)
విశ్వేదేవాః సపితరః సాగ్నయశ్చోపకల్పితాః।
విలిప్తాః పుష్పవంతశ్చ సుప్రచారాః సుపూజితాః।
వ్యరాజంత మహారాజ నక్షత్రపతయో యథా॥ 12-170-15(71819)
తతో జాంబూనదీః పాత్రీర్వజ్రాంకా విమలాః శుభాః।
వరాన్నపూర్ణా విప్రేభ్యః ప్రాదాన్మధుఘృతప్లుతాః॥ 12-170-16(71820)
తస్య నిత్యం మదాపాఢ్యాం మాధ్యాం చ బహవో ద్విజాః।
ఈప్సితం భోజనవరం లభంతే సత్కృతం తథా॥ 12-170-17(71821)
విశేషతస్తు కార్తిక్యాం ద్విజేభ్యః సంప్రయచ్ఛతి।
శరద్వ్యపాయే రత్నాని పౌర్ణమాస్యామితి శ్రుతిః॥ 12-170-18(71822)
సువర్ణం రజతం చైవ మణీనథ చ మౌక్తికాన్।
వజ్రాన్మహాధనాంశ్చైవ వైదూర్యాజినరాంకవాన్॥ 12-170-19(71823)
రత్నవంతి చ పాత్రాణి దక్షిణార్థం స భారత।
దత్త్వా ప్రాహ ద్విజశ్రేష్ఠాన్విరూపాక్షో మహాయశాః॥ 12-170-20(71824)
గృహ్ణీత రత్నాన్యేతాని యథోత్సాహం యథేష్టతః।
యేషుయేషు చ భాండేషు భుక్తవంతో ద్విజోత్తమాః।
తాన్యేవాదాయ గచ్ఛధ్వం స్వవేశ్మానీతి భారత॥ 12-170-21(71825)
ఇత్యుక్తవచనే తస్మిన్రాక్షసేంద్రే మహాత్మని।
యథేష్టం తాని రత్నాని జగృహుర్బ్రాహ్మణవర్షభాః॥ 12-170-22(71826)
తతో మహార్హైస్తైస్తేన రత్నైరభ్యర్చితాః శుభైః।
బ్రాహ్మణా మృష్టవసనాః సుప్రీతాః సముదోఽభవన్॥ 12-170-23(71827)
తతస్తాన్రాక్షసేంద్రస్తు ద్విజానాహ పునర్వచః।
నానా దేశాగతాన్రాజా బ్రాహ్మణాననుమన్య వై॥ 12-170-24(71828)
అద్యైకం దివసం విప్రా న వోఽస్తీహ భయం క్వచిత్।
రాక్షసేభ్యః ప్రమోదధ్వమిష్టతో యాత మాచిరం॥ 12-170-25(71829)
తతః ప్రదుద్రువుః సర్వే విప్రసంఘాః సమంతతః।
గౌతమోఽపి సువర్ణస్య భారమాదాయ సత్వరః॥ 12-170-26(71830)
కృచ్ఛ్రాత్సముద్వహన్భారం న్యగ్రోధం సముపాగమత్।
న్యషీదచ్చ పరిశ్రాంతః క్లాంతశ్చ క్షుధితశ్చ సః॥ 12-170-27(71831)
తతస్తమభ్యగాద్రాజన్రాజధర్మా ఖగోత్తమః।
స్వాగతేనాభ్యనందచ్చ గౌతమం మిత్రవత్సలః॥ 12-170-28(71832)
తస్య పక్షాగ్రవిక్షేపైః క్లమం వ్యపనయద్బకః।
పూజాం చాప్యకరోద్ధీమాన్భోజనం చ యథావిధి॥ 12-170-29(71833)
తతస్తౌ సంవిదం కృత్వా ఖగేంద్రద్విజసత్తమౌ॥ 12-170-30(71834)
గౌతమశ్చింతయామాస రాత్రౌ తస్య సమీపతః।
హాటకస్యాభిరూపస్య భారోఽయం సుమహాన్మయా॥ 12-170-31(71835)
గృహీతో లోభమోహాభ్యాం దూరం చ గమనం మమ।
న చాస్తి పథి భోక్తవ్యం ప్రాణసంధారణం మమ।
కిం కృత్వా సుకృతం హి స్యాదితి చింతాపరోఽభవత్॥ 12-170-32(71836)
తతః స పథి భోక్తవ్యం ప్రేక్షమాణో న కించన।
కృతఘ్నః పురుషవ్యాఘ్ర మనసేదమచింతయత్॥ 12-170-33(71837)
అయం బకపతిః పార్శ్వే మాంసరాశిచితో మహాన్।
ఇమం హత్వా గృహీత్వాఽస్య మాంసం యాస్య ఇతి ప్రభో॥ ॥ 12-170-34(71838)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 170॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-170-2 బ్రహ్మధారణమితి ధ. పాఠః॥
12-170-15 విలిప్తాశ్చందనేన॥
12-170-25 ఇష్టతః ఇష్ట దేశం॥
12-170-30 తతస్తౌ సంవిదమిత్యర్ధం ఝ. పాఠే నాస్తి।
తత్ర గౌతమశ్చింతయామాసేత్యస్య స్థానే స భుక్తవాన్సువిశ్రాంతో గౌతమోఽచింతయత్తదా ఇత్యర్ధం వర్తతే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.